'క్లాప్' కొట్టు గురూ!

ఇంకా రూమర్సేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-అంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఈ భామపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. అవి రాను రాను ఎన్నో వివాదాలకు దారితీశాయి కూడా. అయినా వాటిని కత్రీనా ఏ మాత్రం లెక్కచేయలేదు. కనీసం అలాంటి రూమర్స్‌కి స్పందించలేదు కూడా. ఏ పార్టీకి వెళ్లినా ఆమెకు ఈ రూమర్స్ గోల తప్పలేదు. తాజాగా ఓ ప్రైవేట్ పంక్షన్‌లో పాల్గొనేందుకు వచ్చిన కత్రీనాను మీడియా గుచ్చి గుచ్చి రూమర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించిందట. దాంతో చికాకు పడ్డ కత్రీనా- ‘‘ఇంకా రూమర్సేనా? కొత్తవేం లేవా? పరిశ్రమలోకి వచ్చిన ఇనే్నళ్లయినా తొలినాళ్ల నాటి రూమర్స్ గురించే అడుగుతున్నారేంటి? కొత్తవేమైనా వుంటే అడగండి.. నేనూ ఎంజాయ్ చేస్తాను’’అంటూ వారి నుంచి తప్పించుకుందట. అదీ..సంగతీ!