'క్లాప్' కొట్టు గురూ!
మెగా హీరోయిన్ షాక్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘బ్రిట్నీ స్పియర్స్ బెండు తీసినట్టుగా ఉందిరో.. ఈ క్యాడ్‌బరీ..’ అంటూ ‘జల్సా’ చిత్రంలో పవన్ సాంగేసుకున్నాడు. ఇదిగో ఇక్కడున్న టాప్ మోడల్ కమ్ హీరోయిన్ బ్రిట్నీ స్పియర్‌నే తలదనే్న లుక్‌లో కనిపిస్తోంది. అది కూడా ఫేమస్ వింటెజ్ లుక్‌లో.. సదరు హీరోయిన్ అందచందాలు మతి చెదరగొడుతున్నాయి. హాలీవుడ్ టు బాలీవుడ్.. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ వింటెజ్ లుక్ ఫొటోగ్రఫీ అన్నది కొత్తేమీ కాదు కానీ, ఆ లుక్‌లో కథానాయికల అందాలు వండర్ అనిపిస్తాయి, మెగా హీరో సాయిధరమ్ సరసన వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్’ చిత్రంలో నటించిన సయామీ ఖేర్ ఇలా వింటెజ్ లుక్‌లో దర్శనమిచ్చింది. సయామీ అందచందాల్ని ఈ రేంజ్‌లో ఎలివేట్ చేసిన వైనం బావుంది. ప్రఖ్యాత హలో మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం ఈ ఫొటోషూట్ చేశారు. ఇక ఈ లుక్‌లో చూశాక అయినా మన నిర్మాతలు పిలిచి అవకాశం ఇస్తారేమో చూడాలి!