'క్లాప్' కొట్టు గురూ!

ఇంకా టైముంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

..అంటోంది అందాల నటి కేథరిన్ థెరిస్సా. పెళ్లిళ్ళ మీద ఈ బ్యూటీకీ పెద్దగా నమ్మకం లేదట. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ప్రేమ అవసరమే కానీ, పెళ్లి అవసరమా? అన్నది ఆమె అభిప్రాయమట. అయినా పెళ్లికి ఇంకా చాలా టైముంది. ఎప్పుడో జరగబోయే పెళ్లి విషయం గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే ఎలా? అని కూడా అంటోందిట. పెళ్లి తర్వాత కూడా నటించాలా..వద్దా అన్నది అనవసరం. అప్పటి పరిస్థితులను బట్టి తన నిర్ణయాలు వుంటాయని చెబుతోంది. ప్రేమించాలి అన్న వ్యక్తి ఇప్పటి వరకు తనకు తారసపడలేదట. అలాంటి వ్యక్తి ఎదురైతే తప్పకుండా ప్రేమిస్తానంటూ ఎంతో తెలివిగా చెబుతుంది. తనపై వచ్చే గాసిప్స్ గురించి కేథరిన్‌ను కదిలిస్తే- ‘‘మొదటి నుంచీ గాసిప్స్‌ను పట్టించుకోను. గాసిప్స్ అన్నీ అబద్దాలే’’అంటూ సెలవిచ్చింది. అబ్బో..కేథరినా..మజాకా!!

-సమీర్