నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు
మోటువానికి మంచి పాటలేల?
పశుల కాపరికేల పరతత్త్వబోధలు
విటకానికేలనో విష్ణు కథలు?
వదరు శుంఠలకేల వ్రాత పుస్తకములు
తిరుగుఁద్రిమ్మరికేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల దాతృత్వగుణములు
దొంగబంటుకు మంచి సంగతేల?
తే॥ క్రూరజనులకు నీమీద గోరికేల?
ద్రోహి పాపాత్మునకు దయాదుఃఖమేల?
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ॥ వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు
మోటువానికి మంచి పాటలేల?
పశుల కాపరికేల పరతత్త్వబోధలు
విటకానికేలనో విష్ణు కథలు?
వదరు శుంఠలకేల వ్రాత పుస్తకములు
తిరుగుఁద్రిమ్మరికేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల దాతృత్వగుణములు
దొంగబంటుకు మంచి సంగతేల?
తే॥ క్రూరజనులకు నీమీద గోరికేల?
ద్రోహి పాపాత్మునకు దయాదుఃఖమేల?
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!