గుంటూరు

మనీలాకు ఉషారాణి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 3: ఫిలిప్పైన్స్ మనీలాలో ఈనెల 6,7 తేదీల్లో జరగనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫిడెన్షియల్ ఏసియన్ పసిఫిక్ రీజనల్ సమావేశానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఐఎన్‌టియుసి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గారా ఉషారాణి ఎంపికయ్యారు. ఈ సమావేశంలో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నారు. గారా ఉషారాణి ఎంపిక పట్ల జిల్లా అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి జి శేషయ్య, సభ్యులు గమిడి సాంబశివరావు, పి విజయకుమారి, శిక్షకులు రమాసుందరి, రామకృష్ణ, జివిఎస్ ప్రసాద్, క్రీడాకారులు, బిఆర్ స్టేడియం సిబ్బంది అభినందించారు.