గుంటూరు

రెండు రోజులు మంచినీరు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 3: అమరావతిలో కృష్ణానది వద్ద పైపులైన్లు మరమ్మతులకు గురికావడంతో ముస్లిం బజారు, గాజులపాలెం, మాలపల్లి, విజయసాగర్ కాలనీలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి మోహన్‌చంద్ తెలిపారు. ప్రజలు అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.