అవీ .. ఇవీ..

‘అసహ్యకర’ ఛాంపియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారంగా కన్పిస్తున్న ఈ శునకం ‘జుగుప్సాకరంగా కన్పించే శునకాల’ పోటీలో ఛాంపియన్‌గా నిలిచింది. కాలిఫోర్నియాలో ఈమధ్య నిర్వహించిన వరల్డ్ అగ్లీయెస్ట్ డాగ్ కంటెస్ట్‌లో పాల్గొన్ని ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించింది. మూడో ప్రయత్నంలో దానికి ఛాంపియన్‌షిప్ దొరికింది. గబ్బిలంలాంటి చెవులు, గుడ్డికళ్లు, అందులోనూ ఒకటి నీలంగా, మరొకటి పసుపురంగులో ఉండే గుడ్లు, కప్పకాళ్లలో ఉండే కాళ్లు, అసహ్యంగా కన్పించే మేనితో చూడటానికి జుగుప్సాకరంగా ఉంటుంది. చైనీస్ క్రస్టెడ్ చిన్‌వువా రకానికి చెందిన ఈ శునకం పేరు స్వీపీ రాంబో. దీని యజమాని పేరు జాసన్ వుర్ట్జ్. మాజీ ప్రియురాలిచ్చిన బహుమతి ఇది. దీనిని అతడు ఎంత అపురూపంగా చూసుకుంటాడో తెలుసా!. రోజూ ఆఫీసుకు మోటార్‌బైక్‌పై తీసుకువెళ్లేంతగా...మరి ఛాంపియన్‌గా నిలిచిన శునకరాజాన్ని ఆ ముద్దు చేయకపోతే ఎలా?

భారతి