నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ వ్యాసుఁడే కులమందు వాసిగా జన్మించె?
విదురుఁడే కులమందు వృద్ధిపొందె?
కర్ణుఁడే కులమందు ఘనముగా వర్థిల్లె?
నా వసిష్ఠుండెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబునఁ బుట్టె?
గుహుఁడను పుణ్యుఁడే కులమువాఁడు?
శ్రీశుకుండెచ్చటఁ జెలఁగి జన్మించెను?
శబరి యే కులమందు జన్మమొందె?
తే॥ నే కులంబున వీరు జన్మించినారు?
నీ కృపాపాత్రులకు జాతినీతులేల?
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: వ్యాసుని కులమేది? విదురుడే కులంలో పెరిగాడు? కర్ణుడెక్కడ పుట్టి గొప్పవాడైనాడు? వసిష్ఠుని జన్మప్రకారమేమిటి? శుక మహర్షి ఏ కులంలో పుట్టాడు? శబరి కులమేది? వీరందఱు ఏ కులాల్లో పుట్టి పెరిగి పెద్దవారైనారు? నీ దయకు పాత్రులైన వీరికి కులధర్మాలెందుకు?