రుచి

మేలు చేసే తేనె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం తీసుకునే ఆహారంలో హెచ్చ్భుగం పండ్లు తీసుకోవాలి. కాయగూరలు కూడా అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ వుంటాయి.
ఎక్కువగా రిఫైండ్ షుగర్స్‌ను వాడకూడదు. ఇది ఎక్కువగా చాక్‌లెట్స్‌లో, ఐస్‌క్రీములలో, కేకులలో, తీపి పదార్థాలలో ఇది వుంటుంది. ఇందుకోసం పంచదారకన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు.
తాజా ఆకుకూరలు ఆరోగ్యానికెంతో మంచిది. టమోటాలు, దోసకాయ, పాలకూర మొదలైన వాటిలో హెచ్చు కాల్షియం వుంటుంది. ఐరన్, కెరోటిన్, రిబోప్లావిన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్‌లు వుంటాయి. కాబట్టి ఎక్కువగా ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిది.
ఇక తాజాపండ్లు ఆరంజి, యాపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యూస్ కూడా మంచిదే. అందులో విటమిన్ సి వుంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి.
అతిగా తినడం దుర్గుణం. చాలా తేలికైన ఆహారం స్లిమ్‌గా వుండేటట్టు చేస్తుంది.అతిశీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం. స్వచ్ఛమైన నీరు ఎక్కువగా త్రాగాలి. బాగా చిలికిన మజ్జిగ చాలా మంచిది.
ఇవి అందరికీను మనకే కాదు సుమా
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003