యువ
వెలుగులీనే వౌజ్ ప్యాడ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 December 2015
రకరకాల కంప్యూటర్లు వెల్లువెత్తుతున్న రోజులివి. వాటితోపాటే కంప్యూటర్ పరికరాలు సరికొత్త రూపాన్ని సంతరించుకుని, వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిందే ఎల్‌ఇడి లైటప్ వౌజ్ ప్యాడ్. చుట్టుపక్కల లైట్లన్నీ ఆఫ్ చేసి, కంప్యూటర్‌ను వాడుతున్నప్పుడు ఈ వౌజ్ ప్యాడ్ ఆకుపచ్చ రంగు వెదజల్లుతుంటే, చూడటానికి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ప్యాడ్‌కు నాలుగు బిల్టిన్ యుఎస్‌బి పోర్ట్ అనుసంధానం చేసి ఉంటాయి. వీటి ద్వారా స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను చార్జ్ చేసుకోవచ్చు.