నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కావున మృత సంజీవని
దేవలయును శుక్రుశలన ధృతి ఁ బదసి తన
శ్రీ్మవిభవ దాని బలమునఁ
గావంగావలయు సురనికాయబలంబున్

భావం: కాబట్టి శుక్రుడి నుంచి మృత సంజీవని విద్యను పొంది తీసికొని రావాలి. ఓ తపోదనా! ఆ సంజీవని విద్యాబలంతో దేవగణాల బలాన్ని కాపాడాలి.
క. బాలుండవు నియమవ్రత
శీలుండవు నిన్ను ఁబ్రీతిఁ జేకొని తద్వి
ద్వాలలనాదానముఁగరు
డాలయుఁడై చేయు నమ్మహముని నీకున్
భావం: నీవు బాలుడివి. నియమాలు, వ్రతాలు నీకు స్వభావసిద్ధ మైనవి. శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడిగా స్వీకరించి సంతోషంతో నీ కావిద్యాకన్యను దయతో ఇవ్వగలడు. దేవతలు కచుడికి మృతసంజీవని సాధించే మెళుకువ ఒకటి చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము