నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యాక్కర
తనుమధ్య దానొక్కకన్య సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి ‘నీ విట్టి కమనీయ రూప
వొనర నా సుతునకు భార్యవగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను’

భావం: ప్రతీప మహారాజు తన భార్య యైన సునందాదేవితో చేసిన పుణ్యకర్మల వల్ల వారికి శంతనుడను కుమారుడు పుట్టాడు. పెద్దవాడైన తన కుమారుడికి ప్రతీపుడు రాజ్యభారాన్ని అప్పగించాడు. ఆ సందర్భంలో గంగానదీతీరంలో నాకు ఓ కన్య కనిపించింది. ఆ కన్యను నేను నా కుమారుడికి భార్యగా ఉండుమని అడిగాను. అపుడు ఆ కన్య నా మాటను అంగీకరించింది. ఆమెను నీవు వివాహం చేసుకొనుము అని శంతనునితో ప్రతీపుడు చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము