నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం దుర దుర బరువిడి బిరుసున
హరిహరి! నిలు నిలువు మనుచు నసురయు గదిసెన్
మురముర దివిజుల హృదయము
మెర మెరయిదె యడగ ననుచు మెఱసెన్ హరియున్

భావము: ముందుకు పరుగెత్తి గర్వంతో ‘నిలు! నిలు’ అంటూ ఆ రాక్షసుడు కృష్ణుని సమీపించాడు. శ్రీహరి కూడా దేవతల మనోవ్యధ ఈనాటితో తీరుతుందని భావించాడు.