నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ ఆ దనుజేంద్ర యోధ వివిధాయుధ సంఘము నెల్ల నుగ్రతన్
మేదిని గూలనేయుచు సమిద్ధ నిరర్గళ మార్గణాళిగ్ర
వ్యాద కులాంత కుండ సుర హస్త భుజాసన కంఠజాను జం
ఘాదుల ద్రుంచివైచె దిలలంతలు ఖండములై యిలంబడన్

భావము:ఆ దానవ యోధులు ప్రయోగించే ఆయుధాలన్నింటినీ పరాక్రమంతో నేలపై పడగొడుతూ నిరాటంకంగా బాణాలను ప్రయోగించి ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు మొదలైన అవయవాలన్నింటినీ నువ్వు గింజలంత ముక్కలు చేసివేశాడు శ్రీకృష్ణుడు.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ