నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం అపకీర్తి బొందుట క
ష్టపుబని గాదొక్క గడియ చాలును గీర్తి
నిపుణత వహింపవయును
జపల గుణములెల్ల బాసి చనగకుమారీ!
భావము:ఓ కుమారీ! చెడ్డ పేరును పొందుట అసాధ్యమైన కార్యము కాదు. ఒక్క గడియ చాలు. చంచలములైన గుణములన్నియు విడిచిపోవునట్లుగా మంచి పేరును నేర్పుతో పొందింయును. అపకీర్తి ఒక్క గడియ కాలంలోనే వస్తుంది. దుర్గణములను విడిచిపెట్టి కష్టపడి నేర్పుతో కీర్తిని సంపాదించుకోవాలి అని భావము. మంచి పేరు రావాలంటే ఎంతో శ్రమించాలి. అపకీర్తి రావడం అతి తేలిక. అందుకని అపకీర్తి కలగకుండా జాగ్రత్తపడాలి.

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ