నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. విమల తపోశిభవంబున ఁ
గమలజు నట్టిండ విగత కల్మషుఁ డాస్తీ
క మహాముని రుూతని వచ
నమున మహాహికుల రక్షణం బగుఁ బేర్మిన్

భావం: నీ కుమారుడైన ఆస్తీక మహాముని నిర్మల తపస్సంపదలో బ్రహ్మదేవుని వంటివాడు. పాపరహితుడు ఇతని మాటలచేత గొప్పవైన పాముల సముదాయాల రక్షణం సమంజసంగా అవుతుంది .
క. కడవఁబడి మున్ను వహ్నిం
గడుగొన్పిడినవియ కాని కద్రూసుతులం
బడనీ నింక నవశ్యము
నుడిగింతును సర్పయాగఁ మొదకుఁడింకన్

భావం: ఇంతకు ముందు అగ్నిలో అధికంగా పడినవాటినే కాని, కద్రువ కొడుకు లైన పాములను ఇకముందు (భవిష్యత్తులో) పడనీయను. తప్పక సర్పయాగాన్ని మాన్పించుతాను. ఇంక భయపడకండి...

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము