నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. వర్ణ్ధర్మముల్ గాచుచచు వసుధ యెట్ల
ననఘచరితుఁడై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ భార్గవపుత్రి యైన
దేవయానిని రాదా నెట్లు దేవి ఁజేసి?
భావం: వర్ణాశ్రమ ధర్మాలను సంరక్షిస్తూ పుణ్యవర్తనుడైన భూమండలాన్ని ఏలిన ఆ యాయాతి ఏలిన ఆ యయాతి మహారాజు బ్రాహ్మణోత్తముడైన శుక్రుడి కూతురును దేవయానిని భార్యగా చేసికొన్నాడో ఓ వైశంపాయన మహర్షీ! తెలుపవలసింది.
తే. విపుల తేజంబునను దపోవీర్యమునను
జదనుగ్రహము శక్తియుక్తుఁ
డయనయట్టి యయాతికి నలిగి యేమి
కారణంబున శాపంబు కావ్యుఁడిచ్చె?
భావం: విస్తారమైన తేజస్సుచేత నున్నూ తపఃప్రభావం చేతనున్నూ లోకాలను అనుగ్రహించేందుకు, నిగ్రహించేందుకు సమర్థుడైనట్టి యయాతి మహారాజును కోపించి శుక్రుడేకారణాన అతడిని శపించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము