నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఏను గచుండనువాఁడ మ
హానియమ సమన్వితుఁడ బృహస్పతి సుతుఁడన్
మానుగ వచ్చితి నీకును
భానునిభా! శిష్యవృత్తిఁ బని సేయంగన్
భావం: శుక్రాచార్యునకు మృతసంజీవని అధీనమైతే శుక్రాచార్యుడు అతని కుమార్తె అయిన దేవయానికి అధీనుడు. కనుక నీవు దేవయానితో స్నేహంచేసి ఆమె ద్వారా శుక్రాచార్యుని అనుగ్రహాన్ని పొంది ఆ మృత సంజీవని విద్యను సంపాదించవచ్చుగదా అని దేవతలంతా ఆలోచించారు. ఆ తరువాత కచుడు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లాడు. అపుడు శుక్రాచార్యునికి నమస్కరిస్తూ....
సూర్య సన్నిభుడవైన ఓ మహర్షీ! నేను కచుడనేవాడిని. బృహస్పతి కుమారుడిని. మీకు శుశ్రూష చేసి సేవించడానికి వచ్చాను.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము