నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యా పంచేంద్రియములు
నయ్యాలల సూచినట్లు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలపనేరను
కుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా!

భావం: ఓ తండ్రీ శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నా వశము తప్పుచున్నవి. నీ యాజ్ఞను నెరవేర్చలేకున్నాను. గుర్తెరిగి నా మొఱను ఆలకింపుము తండ్రీ. మానవునిగా పుట్టిననూ పూర్వజన్మసంస్కారము వల్ల అలసత్వం, సోమరితనం నన్ను వీడి పోకున్నది. నీ పాదాలను ఆశ్రయంచి ఉన్నాను. కనుక నీవే నన్ను రక్షించి కాపాడుము.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము