నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరపతి ఖాండవమునకు
రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమా
సముగా దీనిని భూభా
గమునను రచియించె నొక్కొ కమలజుఁడు దయన్
భావం: దుష్యంతుడు వేటాడే నిమిత్తం అడవికి వెళ్లాడు. అక్కడ ఎంతో కాలం అమిత ఉత్సాహంతో వేటాడుతూ చాలా దూరం వెళ్లి చివరకు బాగా అలసి పోయి సేదతీరుదామని అనుకొని కొంత దవ్వు ఏగగా అక్కడ ఓ నది ఒడ్డున పలురకాల సువాసనలిచ్చే పూల పరిమళాలు, పండ్లభారంతో వంగిన చెట్లు, తీగలతో పొదలతో ఉన్న ఒక అందమైన వనాన్ని చూచాడు. ఆ వనాన్ని ఇంద్రుడి ఉద్యావనమైన ఖాండవానికి కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథానకీ అందంలో సమానంగా ఉండేట్లు భూతలం మీద బ్రహ్మ దయతో నిర్మించాడు కాబోలు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము