నిజామాబాద్

నిజాంసాగర్‌లో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జూలై 5: నిజాంసాగర్ మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నిజాంసాగర్-నర్సింగరావుపలి ల ప్రధాన రహదారిలోవర్షం కురవడంతోగుంతలలో వర్షపు నీరు వచ్చి చేరడంతోప్రయాణీకులు ఇబ్బందు ఎదుర్కొన్నారు. ఈరహదారి విస్తీర్ణం పనుల్లో భాగంగా మొరం జరుగడంతో, మొరం బురదగా మారి ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపురైతులు కురిసిన భారీ వర్షానికి పొలం పనులు ప్రారంభించడానికి అవకాశం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి జలాషయంలోకి నీరు చేరాలని రైతలు ఆకాశంవైపు ఎదురు చూస్తున్నారు. ప్రతి నిత్యం రైతులు ఇప్పటికే ఆలయాల్లోప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, వరుణుడి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషిస్తున్నారు.