రుచి

పెరుగు పచ్చడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావల్సినవి : పచ్చి వెలగకాయ గుజ్జు- 2 కప్పులు, పసుపు 1చెం చా, ఉప్పు - 2 చెంచాలు, ఎండుమిర్చి-5, కొత్తమీర కొంచెం, ఆవాలు 1 చెంచా, జీలకఱ్ఱ- 1చెంచా, మినపప్పు- శనగపప్పు- 2 చెంచాలు, ఇంగువ- చిన్న ముక్క, పెరుగు 4 కప్పులు, నెయ్యి- 2చెంచాలు.

ముందుగా పచ్చి వెలగ గుజ్జులో ఉప్పు పసుపు, పచ్చిమిర్చి, కొత్తమీర చేర్చి ముద్దగా తొక్కి పెరుగుకి కలపాలి. దీనిలో నేతితో పోపులు వేయించి కలపాలి. ఇది అన్నంలోకి, చపాతీకి బాగుంటుంది.