ఆటాపోటీ

విగిన్స్ రికార్డు ( పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బ్రిటన్‌కు చెందిన బ్రాడ్లే విగిన్స్ 2012లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి బ్రిటిషర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా అతను కెరీర్‌లో నాలుగో ఒలింపిక్ స్వర్ణాన్ని కూడా అతను అదే ఏడాది సొంతం చేసుకున్నాడు. లండన్‌లో టైమ్ ట్రయల్ విభాగంలో విగిన్స్ ఈ ఘనత సాధించాడు. లండన్ ఒలింపిక్స్ వెల్‌డ్రోమ్ విభాగంలో 10 పతకాలలో బ్రిటన్ ఏడింటిని తన ఖాతాలో వేసుకుని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా, టూర్ డి ఫ్రాన్స్‌లో వరుసగా రెండో సంవత్సరం కూడా బ్రిటన్ విజయభేరి మోగించింది. 2013 టైటిల్‌ను బ్రిటన్ సైక్లిస్టు క్రిస్ ఫ్రూమ్ కైవసం చేసుకున్నాడు. నిరుడు అతను మరోసారి విజేతగా నిలిచాడు. 2014లో టైటిల్ ఇటలీకి చెందిన వినె్సన్జో నిటాలీకి లభించింది.