బిజినెస్

రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌పై నేడే ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుండడంతో ఈరోజు కొత్త గవర్నర్ పేరును ప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మొదట్లో చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినా చివరికి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్, ప్రస్తుత గవర్నర్ ఊర్జిత్ పటేల్ పేర్లు నిలిచాయి. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అర్వింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగారియా, మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాకేశ్ మోహన్, ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఎకనమిక్స్ అపైర్స్ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తదితరులు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రేసులో ఉన్నారు.