బిజినెస్

రూ. 12వేల కోట్లు నష్టపోయిన ఎయిర్‌ టెల్‌, ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై : రిలయన్స్ జియో డేటా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలు బెంబెలెత్తిపోతున్నాయి. ఎయిర్‌ టెల్‌, ఐడియా రూ. 12 వేల కోట్లకు పైగా మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయాయి. రిలయన్స్ దెబ్బకు టెలీకాం కంపెనీలు దాదాపు రూ. 14 వందల కోట్లు నష్టపోయాయి. ఐడియా షేరు 10.49 శాతం, ఎయిర్‌ టెల్‌ 6.27 శాతం కోల్పోయాయి. త్వరలోనే రిలయన్ జియోకు 10 కోట్ల మంది కస్టమర్లగా మారతారని ముఖేష్‌ అంబానీ చెప్పడంతో మిగతా సెల్‌ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.