రుచి

పెసర బొబ్బట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధానం:మైదాకు చిటికెడు ఉప్పు, కాచిన నూనె 5 చెంచాలు వేసి నీటితో ముద్దగా కలుపుకోవాలి. అరకప్పు నూనె చేర్చి మర్దించి ప్రక్కన పెట్టాలి. పెసరపప్పు ఉడికించి, కొబ్బరి, బెల్లం, ఏలకులు, కొంచెం నెయ్యి చేర్చి కలిపి ఉండలు చేసి ప్రక్కనపెట్టాలి.
మైదాపిండి ఉండ అరచేతిలో వత్తి పెసరపప్పు ఉండ పెట్టి మూసి నూనె తడితో వత్తి పెనంపై నేతి తడితో కాల్చి పంచదార చల్లి నెయ్యి వేసి మడతవెయ్యాలి. ఇలా మొత్తం అన్నీ పెసర బొబ్బట్లు చెయ్యాలి.