రుచి

లడ్డూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుకులు - 4 కప్పులు
నూపప్పు - 1 కప్పు
ఎండు కొబ్బరి - 1 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
శొంఠి పొడి - 2 చెంచాలు
బెల్లం తరుగు - 2 కప్పులు
జీడిపప్పులు - 24
నెయ్యి - 1/2 కప్పు

విధానం:బాణలిలో నెయ్యి వేసి అటుకులు వేయించి ప్రక్కన పెట్టాలి. నూపప్పు, శొంఠి, జీలకఱ్ఱ వేయించి ప్రక్కన పెట్టాలి. అటుకులు, నూపప్పు మిక్సీ పట్టాలి. ఇందులో బెల్లం వేసి కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో శొంఠిపొడి, జీలకఱ్ఱ చేర్చి నెయ్యి తడితో ఉండలు కట్టి జీడిపప్పుతో నొక్కాలి. ఇవి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.