రుచి

లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగిపిండి - 5 కప్పులు
పుట్నాల పొడి - 1 కప్పు
ఎండుకొబ్బరి - 1 కప్పు
జీలకఱ్ఱ - 1/2 కప్పు
బెల్లం పొడి - 4 కప్పులు
జీడిపప్పు పొడి -
1/2 కప్పు
వేరుశెనగపప్పు పోడి (రవ్వ మాదిరి) - 2 కప్పులు
నెయ్యి - 2 కప్పులు, ఖర్జూరం - 1 కప్పు, ఏలకులు - 12
ముందుగా రాగిపిండి, కొబ్బరి కోరు కలిపి ఆవిరిమీద ఉడికించి దింపి చల్లార్చాలి. దీన్ని ఆరనిచ్చి పై పొడులన్నీ చేర్చి బెల్లం పొడి నెయ్యి చేర్చి బాగా కలిపి ఉండలుగా కట్టుకోవాలి. ఇవి నెలపైగా నిల్వ ఉంటాయి.
చపాతీ, పూరీ పిండిలో 2 కప్పులు రాగి పిండి కలిపి వత్తుకుంటే మంచిది.