రుచి

బ్లాక్‌గ్రేప్ జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: బ్లాక్‌గే ప్స్, రెండు కప్పులు నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్లు పటికబెల్లం, ఒక టేబుల్ స్పూన్, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం: ముందుగా బ్లాక్‌గ్రేప్స్‌ని బాగా కడిగి మిక్సీలో వేయాలి. ఇందులో పటిక బెల్లాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్లుపోసి బ్లెండ్ చేయాలి. దీన్ని వడగట్టుకుని నిమ్మరసం కలిపి ఐస్‌క్యూబ్స్‌తో సర్వ్‌చేయాలి. ఇందులో పటిక బెల్లం ఇష్టమైతేనే వేసుకోవచ్చు. లేకపోతే తీపిదనం లేకుండానే గ్రేప్స్, నిమ్మరసం, ఐస్‌క్యూబ్స్‌తో ఈ జ్యూస్ తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి, ఎ, బి12, కె.. వంటివి ఉండటంతో శరీరానికి కావలసిన పోషణ అందుతుంది.