రుచి

అనాసతో వంటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాసకాయ, పండులో పలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది ప్రధానంగా అజీర్తిని పోగొడుతుంది. అనాస ముక్కలతో పాటు మామిడి, ద్రాక్ష, దానిమ్మ గింజలు కలిపి రుచికరమైన సలాడ్ చేస్తారు. వేసవిలో ఈ పండుతో చేసే జ్యూస్ తాగితే దాహార్తి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. పచ్చి అనాస ముక్కల్ని కూరగానూ వండుతారు. పండుతో చేసే హల్వా, జిలేబీ వంటివి రుచికరంగా ఉంటాయి. పచ్చిముక్కలతో బజ్జీలు చేస్తారు. అనాస పండ్ల రసం నుంచి స్క్వాష్, తాండ్ర వంటివి చెయ్యవచ్చు.

- వాణీ