బిజినెస్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 46 పాయింట్లు నష్టపోయి 38,677 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,670 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.