బిజినెస్

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 17.18 పాయింట్ల నష్టంతో 35672.42 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 8.20 పాయింట్ల నష్టంతో 10813.70 పాయింట్ల వద్ద మొదలైంది. చివరకు సెన్సెక్స్‌ 219 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 10,800 మార్కు దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 219.25 పాయింట్ల నష్టంతో 35,470.35 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 59.40 పాయింట్ల నష్టంతో 10,762.45 పాయింట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.09 వద్ద ట్రేడవుతోంది.