బిజినెస్

మారుతి సరికొత్త స్విఫ్ట్, డిజైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి మంగళవారం భద్రతాపరంగా మరిన్ని ఫీచర్లతో స్విఫ్ట్, డిజైర్ మోడళ్ళను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం స్విఫ్ట్ ధర 4.9 లక్షల రూపాయల నుంచి 6.43 లక్షల రూపాయలుండగా, డిజైర్ ధర 5.4 లక్షల రూపాయల నుంచి 7.06 లక్షల రూపాయలుగా ఉంది. డ్రైవర్‌తోపాటు, సహాయ డ్రైవర్ ఎయిర్‌బ్యాగులను యాంటి లాక్ బ్రేకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశామని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కల్సి ఓ ప్రకటనలో తెలిపారు.