యువ

దొంగల పని పట్టే గాడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వస్తువులు దొంగలబారిన పడకుండా కనిపెట్టుకుని ఉండే గాడ్జెట్లు మార్కెట్లోకి చాలానే వచ్చాయి. అలాంటి వాటిలో స్టిల్లా మోషన్ కూడా ఒకటి. చిన్నసైజు నాణెంలా ఉండే ఈ గాడ్జెట్‌ను ఏదైనా పరికరానికి అతికించి ఉంచితే చాలు, దానిని ఎవరైనా ఎత్తుకుపోతుంటే వెంటనే అలారమ్ మోగడం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. లేదా యాప్ ద్వారా స్మార్ట్ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే వెంటనే అలెర్ట్ మెసేజ్‌లు పంపుతుంది. ఇందులో ఉన్న మరో సౌకర్యం ఏమిటంటే...సదరు వస్తువుని మనం ఎక్కడైనా పెట్టి మరచిపోయి వెళ్లిపోతుంటే కూడా మనల్ని హెచ్చరిస్తుంది.