నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావము: ఆదిశేషుడు చతుర్దశ భువనభారాల్ని అంటే పదునాలుగు లోకాల భారాన్ని తన పడగలతో మోస్తున్నాడు. ఆ ఆదిశేషుణ్ణి ఆదికూర్మమూర్తి అవలీలగా తన మూపున వహిస్తున్నాడు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలోకి పడవేసినపుడు ఆదిశేషుడు, ఆది కూర్మమూ సముద్రంలో పడిపోయినాయి. అప్పుడు ఆదివరాహ రూపాన్ని ధరించి విష్ణువు భూమిని తన కోరతో పైకెత్తాడు. సముద్రుడు ఆదికూర్మాన్ని ఆదివరాహానికి లోబడినవానిగా చేసాడు. మహాత్ముల మహిమలు అనంతంగా వుంటాయి.

భువన శ్రేణి వహించు శేషుడు ఫణాభోగంబుపై సంతతం
బవలీలన్ భరియించు మృష్టమున గూర్మాధీశ్వరుండాతనిన్
ధవళ క్రోడ వశాత్ముజేయు నతనిన్ వారాశి యశ్రాంచే
నవురా! ధీర చరిత్ర సందపల సంఖ్యాత ప్రభావోన్నతుల్

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ