నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. నిరుపమ ధర్మమార్గ పరినిష్ఠితులై మహియెల్లఁగాచుచుం
బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ
భరవహనక్షమం బగుచుంఁ బౌరవ కౌరవ పాండవాన్వయం
బురు గుణసంపదం బెరిఁగి యొక్క సమస్త జగత్ప్రసిద్ధ మై

భావం: సాటిలేని ధర్మమార్గమందు లెస్సగా ప్రవర్తించిన వారై భూమినంతా కాపాడుతూ ప్రసిద్ధులైన వూరు కురు, పాండురాజుల గొప్పతనం వలన పౌరవ కౌరవపాండవ వంశాలు భూభారాన్ని వహించడానికి సమర్థమైన వవుతూ గొప్ప గుణసంపదతో పెరిగి సర్వజగత్ప్రసిద్ధామైన ఒప్పినవి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము