నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

సీ. పనియేమి పంచినఁ బడవడి చేసెద ననక తన్ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురుచిత్తవృత్తికి గడు ననుకూలుఁడై వినయంబుతోడ
మనమునఁ జెయ్వుల మాటలభక్తినే కాకారుఁడై మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁడై ప్రియహిత భాషణములఁబుష్క్ఫల విశేష
ఆ. దానములను సంతత ప్రీతిఁ జేయుచు
నివ్విధమున బెక్కులేండ్లు నిష్ఠ
గురుని గురు తనూజఁగొలిచి యయ్యిరువుర
నెమ్మి పడసిఁ దన దునేర్పుపేర్మి
భావం: శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా వచ్చిన కచుడు గురువుగారు ఏ పని చెప్పినా నొవ్వకుండా తానే ముందుకు వచ్చి పనినంతా చేసేవాడు. శుక్రుని మనఃప్రవృత్తికి అనుకూలుడై వ్యవహరించేవాడు. అంతకంటే కూడా గురువు పుత్రికయైన దేవయానికి మిక్కిలి ప్రీతిపాత్రుడై నడుచుకునేవాడు. ఎపుడూ పుష్పఫలాలతోను, ప్రియవాక్కులతోను ఆమెను సంతోషం కలిగిస్తూ ఎన్నో సంవత్సరాలు గురువు గారి శిష్యరికంగా కాలం గడపసాగాడు కచుడు. ఈ విధంగా కచుడు మసులుకోవడంతో గురువైన శుక్రాచార్యునకు ప్రియ శిష్యుడై నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము