నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. మా యయ్యకుఁ బాయక పని
సేయుచు దీవించి ప్రియము సెప్పుచు నుండున్
మీ యయ్య వెండి మహిమలు
నాయొద్దన పలుక నీకు నానయు లేదే
భావం: తాను వస్త్రాలను ధరించనని చెబుతూ నా వస్త్రాలు తీసుకొని కట్టుకోవడం విధేయ లక్షణం కాదని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న దేవయానిని చూచిన శర్మిష్ఠ మీ తండ్రి అయిన శుక్రుడు మా తండ్రి వృషపర్వుని సేవిస్తూ ఆశీర్వదించి ప్రియవాక్యాలు పలుకుతూ ఉంటాడు. మరి మీ గొప్ప తనాలు నా దగ్గరే పలికేందుకు (పలుకడానికి )నీకు సిగ్గు కూడా లేదా? అని రోషంతో దేవయానిని మాట్లాడింది. ఇలా వారిద్దరూ ఒకరిపై ఒకరు కోపగించుకొనే స్థాయికి వెళ్లారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము