నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అమిత తపోవిభవంమున
గమల జు లోకంబు మొదలుగా ఁగల సురలో
కములందుఁ బుణ్యఫలములఁ
గ్రమమున భోగించి యింద్రుకడ కేఁ జనినన్
భావం: అధికమైన తపస్సు యొక్క వైభవం చేత బ్రహ్మలోకం మొదలైన దేవలోకాలలో వరుసగా పుణ్యఫలాలను అనుభవించి ఇంద్రుడి చెంతకు నేను వెళ్లాను అంటూ తాను నక్షత్రలోకానికి రావలసిన అగత్యాన్ని చెపుతూ తాను భూలోకంలో ఉన్నప్పుడు చేసిన పనులు తాను ముదిమికి గురైన సందర్భమూ, ఆ ముదిమిని పూరునకు ఇచ్చివేసి తరువాత రాజ్యాన్ని కూడా విసర్జించి తనకుమారుడికి తగిన నీతిబోధ చేసి తిరిగి ఇంద్రియాలను కట్టడి చేస్తూ తీవ్రమైన తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించిన విధము, దానివల్ల వచ్చిన దివ్యలోకసంచారం ఆతరువాత తనలో ఏర్పడిన అహంకార మత్సరము దానివల్ల ఈ నక్షత్రలోకవాసి నయ్యానని యయాతి వారికి వివరించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము