నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా జ్యావల్లీధ్వని గర్జనంబుగ, సురల్ సారంగ యూథంబుగా
నావిల్లింద్ర శరాసనమ్ముగ, నూ సరోజాక్షుండు మేఘంబుగా
దావిద్యుల్లత భంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగా
బ్రావృట్కాలము నేసె బాణచయ మంభశ్శీకర శ్రేణిగాన్

భావము:వింటినారి ధ్వని మేఘ ఘర్జనముగా, దేవతలు చాతక పక్షులుగా, ధనుస్సు ఇంద్రచాపంగా శ్రీకృష్ణుడు మేఘంగా, తాను మెరుపుతీగెగా, బాణ సమూహమే వర్షపు నీరుగా, రాక్షసులచే దావాగ్నిని చల్లార్చడానికి సంగ్రామ భూమిలో వర్షాకాలాన్ని సృష్టించింది.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ