నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షదాయియై, మహారోషదాయియై
పరగు ముద్దరాలి బాణవృష్టి
హరికి నరికి జూడ నందంద శృంగార
వీర రసములోలి విస్తరిల్ల

భావము:సంగ్రామ రంగంలో సత్యభామ అందమైన ముఖం నంద నందనునికి చంద్రబింబంగాను, నరకాసురునికి సూర్య బింబంగాను భాసించింది. ఆమె చీర చెరగు మురారికి మన్మధుని జెండాగా, సురారికి ధూమకేతువుగా కనిపించింది. ఆమె మండలాకారమైన ధనుస్సు అచ్యుతునకు మన్మధుని పరివేషంగా, అసురునకు ప్రళయభాను పరివేషంగా విరాజిల్లింది. ఆమె సందర్శనం హరికి అమృత ప్ర..... అరికి అగ్నిజ్వాలలా తోచింది. అలివేణి బాణవృష్టి శౌరికి సంతోషం, వైరికి రోషం కలిగించింది. శ్రీకృష్ణునిలో శృంగారరసం, నరకాసురునిలో వీరరసం విస్తరిల్లేటట్లు సత్యభామ సమరం సాగించింది. దీనికి పైన సీస పద్యంలో సమన్వయించగా కల భావమిది

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ