నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితు జేయు బలిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్ని

భావము: బంగారపు భుజకిరీటాలు, ముత్యాలహారములు, చక్కగా అలంకరింపబడిన కప్పు, మృదువైన పుష్పాలు, సుగంధపు నీటితో స్నానం, వీటిలో ఏ ఒక్కటీ మానవునికి నిజమైన అలంకారాలు కావు. పవిత్రమైన వాక్కు మాత్రమే మానవుని అలంకరించునది. వాక్కు మానవులకు చక్కని అలంకారం. ఇతర అలంకారాలన్నీ తాత్కాలికాలే.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ