నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనికి వార్థికుల్యయగు, నగ్ని జలంబగు, మేరు శైల మం
చితశిల లీల నుండు, మదసింహము జింక లెఱంగు దాల్చు, గో
పితఫణి పూలదండయగు, భీష్మ విషంబు సుధారసంబగున్
క్షితి జన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్

భావము:ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ వుంటుందో అతనికి సముద్రం చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా భయంకరమైన విషం అమృతంలాగా అవుతుంది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ