నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా. ఆ నారాయణ పాండవేయగుణ మాహాత్మ్యమల జ్యోత్స్న ఁ జి
త్తానందం బొనరించుచున్, జనుల కర్థాంశుప్రకాశంబు తో
మానై, సాత్యవతేయ ధీవనధి జన్మ శ్రీ మహాభారతా
ఖ్యానాఖ్యామృత సూతి యొప్పు నిఖిలాఘ్ధఆవంత విధ్వంసి యై

భావం: శ్రీకృష్ణ పాండవేయుల గుణ మహిమలనే నిర్మలమైన వెనె్నల చేత జనుల మనసులకు ఆనందం కలిగిస్తూ పురుషార్థాలనే కిరణాల కాంతులతో మనోజ్ఞమవుతూ వ్యాసభగవానుడి మేధాసముద్రం నుండి పుట్టిన చంద్రుడనే శ్రీ మహాభారత కథ సకల పాపాలనే చీకట్లను నశింపచేసే దై ఒప్పుతుంది.్భరతవంశజుల గురించి అందులోని అర్జునుడు, భీముడు లాంటి గొప్పవీరులు చూపిన పౌరుషాన్ని, వారి పరాక్రమాన్ని శౌర్యాన్ని కౌరవుల గురంచిన ప్రవర్తన ను చెప్పే కథనే మహాభారతం అన్నారు. ఇది వింటే మానవులు ఏవిధంగా నడుచుకోవాలో తెలుస్తుంది. మనుష్యుల్లో ఉండాల్సిన సత్యనిష్ఠ లేకపోతే ఏమి జరుగుతుందో సత్యనిష్ఠకలవారికి ఎలాంటి ఫలితం వస్తుందో కూడా ఈ మహాభారతకథ చెబుతుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము