నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. వాసవప్రతిముండు వసు నను నాతండు చేది భూనాధుండు శిష్టలోక
నంత కీర్తి మృగయావినోదార్థ మడవికి జని యొక్క ముని జనాశ్రమమునందు
నిర్వేదమున మహానిష్టతో సన్న్యశస్త్రుఁ డై తప మొప్పఁ జులుపు చున్న
నాతని పాలికి నమల గణంబుతో నింద్రుండు వచ్చి తా నిట్టులనియె
ఆ ‘్ధరణిఁబ్రజఁ గరంబు దయతోడ వర్ణ్ధ
ర్మాభిరక్షఁ జేసి యమల చరిత
నేలి, రాజయ విభవ మది యేల యని తప
శ్వరణ నునికి నీక చనియె ననఘ
భావం: చేది దేశానికి ప్రభువు వసువు. అతడు దేవేంద్ర తుల్యుడు, శిష్టజనవినుతుడు. ఆ రాజొకనాడు వేట నిమిత్తం అరణ్యానికి వెళ్లాడు. అక్కడ మున్యాశ్రమాన్ని దర్శించడం చేత అతనికి నిర్వేదం కలిగింది. ఆయుధాలను వదిలివేసి ఆ రాజు మున్యాశ్రమంలో మహానిష్టతో తపం చేయసాగాడు. ఒకరోజు ఇంద్రుడు ఆ రాజు దగ్గరకు వచ్చి ‘‘పాపరహితుడా! వర్ణాశ్రమ ధర్మ రక్షణం చేసి ప్రజలకను దయతో పరిపాలించావ. నిర్లమ మైన నడవడితో రాజ్యమేలి ఈ విభవం దేనికి అని తపశ్చర్యలో ఉండటం నీకే తగింది’’ నీవు తప్ప మరెవ్వరూ ఇట్లా చేయరని భావం.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము