విజయవాడ

9న తెలంగాణ రాష్ట్ర ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: తెలంగాణ ఎంసెట్ సందర్భంగా 13 పరీక్షా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, టిఎస్ ఎంసెట్ 11 - 2016 విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ డా ఎవి రత్నప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిధిలో ఈ పరీక్షకు సుమారు 7540 మంది విద్యార్థులు మెడికల్ స్ట్రీమ్‌లో పరీక్ష రాయబోతున్నారని, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సుమారు 3350 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారని ఆయన తెలిపారు.