విజయవాడ

ఖాళీల సంఖ్య కంటే దరఖాస్తులు 200 రెట్లు వస్తే.. స్క్రీనింగ్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: వివిధ ప్రభుత్వ నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టు నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు మంగళవారం సవరణ జారీ చేసింది. నియామకానికి గుర్తించిన ఖాళీ పోస్టుల సంఖ్య కంటే 200 రెట్లు అదనంగా దరఖాస్తులు వస్తే అటువంటి సందర్భాల్లో మాత్రమే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ఆదేశించింది.