విజయవాడ

పామర్రు ప్రభుత్వాస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఆగస్టు 21: ప్రభుత్వ సంస్థల పనితీరుతో పాటు పాలనాపరమైన నిధులు, విధులు సంబంధిత అధికారులు వినియోగించిన దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేస్తున్నట్టు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఇ రామకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ రవికాంత్, ఎడీఇలు బాపయ్య, షాబాషా తదితరులు పాల్గొన్నారు.