విజయవాడ

తొలిసారిగా 11రోజులు దుర్గమ్మకు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మార్చి 21: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి చరిత్రలోనే తొలిసారి గా బెజవాడ శ్రీ కనకదుర్గమ్మకు విశ్రాం తి లభించిది. నిత్యం భక్తులకు దివ్య ఆశీస్సులను అందిస్తున్న దుర్గమ్మ ద ర్శనానికి ఇంద్రకీలాద్రికి నిత్యం సుమా రు 15వేల మంది భక్తులు వచ్చి ఆశీస్సులను అందుకోవటం దశాబ్ధలుగా జరుగుతోంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా 20నుండి ఈనెల 31వరకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేయటం అంటే 11 రోజులు పా టు తొలిసారిగా అమ్మవారికి విశ్రాంతి లభించింది. సమస్యలు, మొక్కుబడు లు, కోర్కెలు దృష్టిలో పెట్టుకొని వచ్చి న భక్తులు ఆమె చల్లనీ ఆశీస్సులను పొందేవారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రస్తుత పరిస్ధితుల్లో దుర్గమ్మ దర్శనం భక్తులకు లేకపోవటంతో శ్రీ జగన్మాతకు తొలిసారిగా విశ్రాంతి లభించింది. ఆదివారం, శుక్రవారంలో సుమారు 20వేల నుండి 40 వేల వరకు భక్తులు అమ్మవారిని దర్శ నం చేసుకొంటారు. కొద్ది నెలలుగా హుండీల ఆదాయం సైతం గణనీయం గా పెరిగింది. దసరా మహోత్సవాల్లో సైతం అధికంగా విచ్చేసే భక్తులకు సైతం అమ్మవారి దర్శనాన్ని ఆలయాధికారులు కల్పించేవారు. దసరామహోత్సవాల్లో వేకువ జామున 3గంటల నుండి రాత్రి 11గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించేవారు. నిరంత రం భక్తులకు దివ్య అశీస్సులను అందిస్తున్న శ్రీ కనకదుర్గమ్మకు శుక్రవారం సాయంత్రం 5గంటలకు ఈనెల 31వరకు విశ్రాంతి లభించింది.