యువ

2 నిమిషాలు ఎగిరిన డ్రోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాటరీల సాయంతో ఎగిరే డ్రోన్ల శక్తిసామర్థ్యాలు తక్కువే. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రోన్లమీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని జనజీవనంలో భాగం చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన వాణిజ్య డ్రోన్ల తయారీ సంస్థ ఒక్యూఎయిర్ ...ఎండ్యురో అనే డ్రోన్‌ను ప్రత్యేకంగా తయారు చేసి ఇంగ్లీష్ ఛానెల్‌పై ఎగురవేసింది. ఈ డ్రోన్‌ను ఎక్యుఎయిర్ బృందం బోట్‌లో అనుసరించింది. విచిత్రంగా ఎండ్యురో 72 నిమిషాల సేపు గాలిలో ఎగిరి అందర్నీ ఆశ్చర్యపరిచిందట. ఎండ్యురో సక్సెస్‌తో వాణిజ్య డ్రోన్ల శకంలో నూతన అధ్యాయం మొదలైందంటున్నారు పలువురు శాస్తవ్రేత్తలు. *